హెచ్.డి.ఎఫ్.సి ప్రి అప్రూవ్డ్ బిజినెస్ క్రెడిట్ కార్డు ఎలా పొందాలి | How to Get Pre Approved HDFC Business Credit Card


 హెచ్ డి ఎఫ్ సి (HDFC) Money Back Bunisee క్రెడిట్ కార్డు పొందడానికి ముందు  సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్  (Savings Account) ఓపెన్ చేయాలి. ఇది మీరు బ్యాంకును నేరుగా సంప్రదించి ఓపెన్ చేసుకోవచ్చు. లేక ఆన్లైన్లో Online కూడా బ్యాంక్ ఖాతా (Account) తెరవవచ్చు. 

తర్వాత మూడు నెలలు ఇందులో నెలకు 10 నుండి 12 లావాదేవీలు (Transactions) జరపవలసి ఉంటుంది. విత్ డ్రా చేయడం గాని, డిపాజిట్ చేయడం గానీ, ట్రాన్స్ఫర్ లు చేయడం గానీ, 10 నుండి 12 . ప్రతి నెల చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మూడు నెలలు లావాదేవీలు జరిపితే క్రెడిట్ కార్డు HDFC bank ఇచ్చే అవకాశాలు  ఎక్కువ ఉంటాయి . 

 ఓపెనింగ్ బ్యాలెన్స్  (Account Opening Balance )తోపాటు ఇంకొక 20 వేల వరకు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది.

ఒకవేళ మీ దగ్గర డబ్బులు అధికంగా ఉంటే 50 వేల నుండి లక్ష వరకు ఈ మూడు నెలలు లావాదేవీలను ఏదైనా బిజినెస్ కాంట్రాక్టర్ గాని షాపింగ్ గాని మిత్రులకు పంపడం ఫ్యామిలీ మెంబర్స్ పంపడం క్యాష్ ను తిరిగి డిపాజిట్ చేయడం జరిపితే, ఈ లావాదేవీలను బ్యాంకు అన్ని గమనిస్తూ ఉంటుంది  వీటి ఆధారంగా మనకు క్రెడిట్ కార్డు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 మరి ఒక ముఖ్య గమనిక ఎప్పుడూ మీ బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్కి తక్కువ కాకుండా చూసుకోండి. బ్యాంక్ అకౌంట్ హెల్దీగా కనబడుతుంది. ఇది బ్యాంకు వారికి మంచి కస్టమర్ అని చూపిస్తుంది. మరియు వీలైతే అయితే చిన్నపాటి బైకు లేక ఏదైనా ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేయడం ఫోన్ కొనుగోలు చేయడం వాటిని EMI రూపంలో కడుతూ ఉంటే బ్యాంకుకు ఇది  ఒక క్రెడిట్ ప్రొఫైల్  క్రియేట్ చేసి చూపిస్తుంది.దీని ఆధారంగా కూడా HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు (Credit Card) ఇచ్చే అవకాశాలు చాలా ఉంటాయి.

 ఆన్లైన్ షాపింగ్ గాని ఆఫ్ లైన్ షాపింగ్ గాని మీరు డెబిట్ కార్డు use చేసి కొనుగోలు చేస్తే ఇది చాలా సహాయకారిగా ఉపయోగపడుతుంది ఇది ఒక మంచి మార్గం క్రెడిట్ కార్డు సంపాదించడానికి. క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత వాటి లాభాలు నష్టాలు  తెలుసుకోవడానికి ఈ బ్లాగు పోస్టు చదవండి.


Post a Comment

Previous Post Next Post