హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ పర్సనల్ లోన్ (HDFC Bank Personal Loan) గురించి చూస్తున్నారా? అయితే దీనికి ముందుగా నీకు బ్యాంక్ అకౌంట్ హెచ్ డి ఎఫ్ సి బ్యాంకులో తెరిచి ఉండాలి. మీరు బ్యాంకు కస్టమర్ అయి ఉండాలి తర్వాత మీరు HDFC Net banking నెట్ బ్యాంకింగ్ లాగిన్ చేసి, కుడివైపు ఉన్న కార్నర్లో ఆఫర్స్ "Offers" టాబ్ పై క్లిక్ చేయాలి.
తర్వాత ఈ ఆఫర్స్ పేజీలో చాలా financial products చూపిస్తుంది. ఇందులో మనము పర్సనల్ లోన్ అనే ప్రోడక్ట్ ఎక్కడ ఉందో చూసి చెక్ ఆఫర్(check Offer) పై క్లిక్ చేయాలి. ఆ తర్వాతి పేజీలో లోన్ ఎమౌంటు దాని EMI వివరాలు వడ్డీ రేటు నెలసరి ఈఎంఐ అమౌంట్ బ్యాంక్ ప్రాసెస్ Fee వివరాలు చూపిస్తుంది.
ఉదాహరణకు అప్పటి మీ (ఎలిజిబిలిటీ ) అర్హత ప్రకారం, 58,000 సంవత్సరానికి వడ్డీ రేటు 19 శాతం నెలసరి ఈ అమ్మాయి 5200 ప్రాసెసింగ్ ఫీజు 1500 ఇలాంటి వివరాలు చూపిస్తుంది.
ఇక ఈ లోను పొందడానికి మీరు మూడు స్టెప్పులను ఫాలో అయితే సరిపోతుంది
మొదటిది; మీ ప్రొఫైల్ కంప్లీట్ చేయడం
రెండోది: లోన్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదవడం దానిని అగ్రి చేయడం
మూడవది: మీ రెఫరెన్సులు ఇవ్వడం.
1. ప్రొఫైల్ లో మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మీ ఇంటి అడ్రస్ మీ ఆఫీస్ అడ్రస్ డీటెయిల్స్ నింపడం తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయండి..
2.Loan ఇన్ఫర్మేషన్ లో మీ అసలు నెలసరి EMI సంవత్సరం ఇంట్రెస్ట్ రేటు మరియు స్టాంప్ డ్యూటీ processing fee ఇవన్నీ అన్ని deduct అయిన తర్వాత మీకు వచ్చే ఎమౌంటు ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది.
మొబైల్ నెంబర్ ఓటిపి వేసిన తర్వాత కంటిన్యూ చేయండి.
తర్వాత మీకు Loan ఇన్సూరెన్స్ ఏమన్నా కావాలంటే ఇన్సూరెన్స్ అమౌంట్ చూపిస్తుంది. మీకు సమ్మతమైన అగ్రి చేసి ముందుకు వెళ్లవచ్చు.
సాధారణంగా loan insurance మీరు ఇల్నెస్ గురైన యాక్సిడెంట్ కి గురైన ఈ లోన్ ఇన్సూరెన్స్ మీ EMIs కడుతూ ఉంటుంది. ఇది చిన్న ఎమౌంట్ కాబట్టి మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న అవసరం లేదు. ఒకవేళ ఇది బ్యాంకు హోమ్ లోన్ ఉంటే మీకు ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది.
ఇక ఫైనల్ స్టెప్పు loan agreement (అగ్రిమెంటు) చూపిస్తుంది దీన్ని చదువుకొని మీరు అగ్రి అని Click చేసి మీ లోన్ ప్రాసెసింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చు.
దీని తర్వాత మీ అకౌంట్ లో నిమిషాలలో నెట్ బ్యాంకింగ్ ద్వారా లేక IMPS ద్వారా మీ అకౌంట్లో లోన్ అమౌంట్ జమ చేయబడుతాయి.
Hdfc pre approved business money back credit card ఎలా పొందాలో ఈ బ్లాగ్ పోస్టులో చదవండి .
