క్రిఫ్ హై మార్క్ క్రెడిట్ రేటింగ్ కంపని వివరాలు | CRIF High Mark Credit Rating Company Information




  CRIF  క్రిఫ్ హై మార్క్ Cred rating మరియు ఇంఫర్మేషన్ సర్వీసే ఇచ్చేస్సంస్థ.


ఇది క్రెడిట్ బ్యూరో కంపెనీలకు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ , బిజినెస్ ఇన్ఫర్మేషన్, క్రెడిట్ analytics సొల్యూషన్స్, 

 bankలకు, ఇన్సూరెన్స్ టెలికామ్ కంపెనీలకు, క్రెడిట్ స్కోరింగ్ ,Credit మేనేజ్మెంట్. డెసిషన్ పొల్యూషన్ మొదలగు సేవలను అందిస్తుంది.

CRIF main Aim ఏమంటే  డిజిటల్ ఫైనాన్షియల్    సేవలను ఏ మార్కెట్లో అయితే కొందరి కస్టమర్లకు డిజిటల్ సేవలు ఫైనాన్స్ సంస్థల ద్వారా ఉంచుకోవడం లేదో వారి కొరకు ఆయా సంస్థలకు సహాయకారిగా పనిచేస్తుంది.

ముఖ్యంగా బ్యాంకింగ్ సంస్థలకు ఉపయోగపడుతుంది.

 ఇది ఆఫ్రికా లోని సౌత్ సూడాన్ లో AMREF స్వచంద సంస్థతో కలిసి పని చేస్తుంది.

 AMREF విద్య వైద్య ఆరోగ్య అభివృద్ధి కొరకు. తమ దేశం లో తోడ్పడుతుంది. దీనితో కలిసి CRIF పనిచేస్తుంది.

Marifi Health Training Institute మ్యారీడ్ హెల్త్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ AMREF యొక్క ట్రైనింగు సంస్థ తో కలసి   సేవలను అందిస్తుంది.

 ఇటలీలోని Fondazione ANT Italia   అను స్వచ్ఛంద సంస్థతో , సెకండ్ హ్యాండ్ clothes క్రిస్టమస్ సమయం లో తమ ఎంప్లాయిస్ ద్వారా డొనేషన్ ఇవ్వడానికి encourage  చేస్తుంది. స్వచ్ఛందంగా పనిచేస్తుంది 


 CRIF USA  లో RAY Buchanan లోని  స్టాప్  హంగర్ నౌ " Stop Hunger Now" సంస్థ కి సపోర్ట్ చేస్తుంది.

Stop Hunger Now స్టాప్ హంగర్ నౌ  ఇప్పుడు ఇటలీ సౌతాఫ్రికా మరియు మలేషియా లో కూడా ఉన్నది.

 CRIF Bologna ALTRUISH  స్వచ్ఛంద సంస్థ కి సపోర్ట్ చేస్తుంది. ఈ సంస్థ ఒంటరి మహిళ లేక ఒంటరిగా జీవించే వ్యక్తులకు,  కష్టాల్లో ఉన్న కుటుంబాలకు తమ వంతు సహాయం చేస్తుంది.

CRIF ఇటలీలోని "CIVITAS CLATERNA" స్వచ్ఛంద సంస్థ కొరకు కూడా పనిచేస్తుంది. CLATERNAని పరిరక్షించడానికి తోడ్పడుతుంది. ఇది CIVITAS CLATERNA ASSOCIATION అనే సంస్థతో కలిసి పని చేస్తుంది. రోమన్ ఇన్స్టిట్యూషన్ బ్రేకప్ తర్వాత సిటీ మొత్తం నాశనం అయ్యింది.  అవశేషాలను కాపాడుతూ ఉంటుంది. అక్కడ స్వచ్ఛంద సంస్థలకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. 

అసియాలో. India లో ముంబై, పూణే,చైనా ఇండోనేషియా మలేషియా సింగపూర్ వియత్నాం దుబాయ్ కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ పలు దేశాల్లో CRIF BRANCHES  ఉన్నాయి.

యూరప్లో ఇటలీ, చెక్ రిపబ్లిక్, స్లోవాక్ రిపబ్లిక్, పోలాండ్ ,జర్మనీ, రొమానియా, UK-London, డబ్లిన్, ఐర్లాండ్ ఆయా దేశాల్లో ఉన్నది.

మరియు అమెరికాలోనూ కొలరాడో, Africa- సౌత్ సూడాన్ లో సంస్థల ద్వారా పని చేస్తూ ఉంది.

క్రెడిట్ బ్యూరో, ఇన్ఫర్మేషన్, రిటైల్, వ్యవసాయ ఉత్పత్తులు, మరియు వివిధ కంపెనీలకు సేవలు అందిస్తుంది.

CRIF`s (Identii) ఐడెన్ చెక్ అనే సిస్టము కేవైసీ ని చూస్తుంది. షెర్లాక్ (SHERLOCK) system ఆంటీ FRaud Solution సేవలు అందిస్తుంది. ఆర్థిక లావాదేవీలు Fraudని అరికడుతుంది. CRIF వివిధ పెద్ద పెద్ద సంస్థల బిజినెస్ వివరాలు, వారి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, డైరెక్టర్లు వారి ఇన్ఫర్మేషన్, క్రెడిట్ రేటింగ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది.

 దీంతోపాటు వ్యాపార లావాదేవీలు వారి మధ్య రుణాలు, సప్లై మేనేజ్మెంట్ర, buyers క్షిస్తుంది. రెండువేల లక్షల కంపెనీల వివరాలు మొత్తం 230 దేశాల్లో ప్రపంచమంతటా విస్తరించి ఉన్న కంపెనీ వివరాలు, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఇతర సంస్థల అవసరాలు తీరుస్తూ ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంది.

 మేనేజ్మెంట్ ఎనలిటిక్స్ సహాయంతో వివిధ కంపెనీల స్కోర్ కార్డ్ జనరేటర్ చేసి కంపెనీలతో లావాదేవీలు జరపడానికి సహాయకారిగా పనిచేస్తుంది.

 CRIF సైకోమెట్రిక్ అనలిటిక్స్ ద్వారా లోన్ తీసుకునే నిర్ణయసహాయకారిగా ఉపయోగపడుతుంది.

వన్ ఐడెంటి OneIdenti ద్వారా డూప్లికేట్ కస్టమర్  KYC మరియు ఒక ID కస్టమర్ రిలేషన్ చూస్తూ customers data merger చేయడానికి ఉపయోగపడుతుంది. NBFCS, Insurance Telecom, Micro Finance companies సహాయకారిగా పనిచేస్తుంది.

CRIF `s Bureau link క్రెడిట్ బ్యూరో ఎక్స్టర్నల్ కేవైసీ డేటాబేస్ లను కలిపి వెతికి కావలసిన సంస్థల లేక కస్టమర్ల వివరాలు తెచ్చిపెడుతుంది. 

Sicurnet కస్టమర్ డేటాను పరిరక్షిస్తుంది మిస్ యు కాకుండా సహాయ పడుతుంది.

Stategy One system బిజినెస్ rules నీ త్వరగా టెస్టు, మానిటర్ చేసి, ఇంప్లిమెంట్ చేయడానికి బిజినెస్ rules ఈజీగా పాటించడానికి.త్వరగా నిర్ణయం తీసుకోవడానికి, companies విధిగా work చేయడానికి ఉపయోగపడుతుంది.

Credit Flow Loan పద్ధతి ప్రకారం చేయడానికి సహకారిగా ఉపయోగపడుతుంది. Loan Process  ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

Collections system Loans ఇచ్చిన వివిధ సంస్థలు వారి చెల్లింపులకు, ట్రాక్ చేయడానికి మరియు త్వరగా సరైనా నిర్ణయాలను తీసుకోవడానికి సహాయకారిగా ఉపయోగపడుతుంది.

మొత్తానికి CRIF  పెద్ద కంపెనీలకు జీవితకాల మిత్రుడుగా, పార్ట్ నర్ గా credit  లైఫ్ సైకిల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు.

Post a Comment

Previous Post Next Post